తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
పూతలపట్టు లో ఉద్రిక్త పరిస్థితి.ఏపీలో 714 ఒప్పందాలు.. 519 ప్రాజెక్టులు అమలులోకి: సీఎం చంద్రబాబుహైదరాబాద్‌లో స్వీట్ షాపులపై దాడులుతిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు పెద్ద గొడుగులు, షెల్టర్లుమరి కాసేపట్లో ప్రజా భవన్ లో ప్రారంభం కానున్న కాంగ్రెస్ కీలక నేతల సమావేశంకనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కేసులో ఈడీ దర్యాప్తుకిరణ్ ఖారే, చార్మినార్ జోన్ డీసీపీరూపాయి నాణాలతో నామినేషన్ డబ్బులు సమకూర్చుకున్న స్వతంత్ర అభ్యర్థి..!పూతలపట్టు లో ఉద్రిక్త పరిస్థితి.ఏపీలో 714 ఒప్పందాలు.. 519 ప్రాజెక్టులు అమలులోకి: సీఎం చంద్రబాబుహైదరాబాద్‌లో స్వీట్ షాపులపై దాడులుతిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు పెద్ద గొడుగులు, షెల్టర్లుమరి కాసేపట్లో ప్రజా భవన్ లో ప్రారంభం కానున్న కాంగ్రెస్ కీలక నేతల సమావేశంకనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కేసులో ఈడీ దర్యాప్తుకిరణ్ ఖారే, చార్మినార్ జోన్ డీసీపీరూపాయి నాణాలతో నామినేషన్ డబ్బులు సమకూర్చుకున్న స్వతంత్ర అభ్యర్థి..!
వాతావరణం
📅 తేదీ వారీగా

కనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కేసులో ఈడీ దర్యాప్తు

ప్రత్యేక కథనంజాతీయం
కనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కేసులో ఈడీ దర్యాప్తు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కనకధార వెంచర్స్ డైరెక్టర్ల

నివాసాల్లో ఈడీ సోదాలు

హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్‌–మల్కాజిగిరి పరిధిలో ఈడీ సోదాలు

పీఎంఎల్‌ఏ చట్టం కింద తనిఖీలు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి 326.49 కోట్ల రుణ సదుపాయాలు

రూ.326.49 కోట్ల రుణ నిధుల మళ్లింపుపై ఈడీ దర్యాప్తు

బ్యాంకు రుణాల మళ్లింపు వ్యవహారంలో కీలక ఆధారాల కోసం తనిఖీలు

ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు