తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
పూతలపట్టు లో ఉద్రిక్త పరిస్థితి.ఏపీలో 714 ఒప్పందాలు.. 519 ప్రాజెక్టులు అమలులోకి: సీఎం చంద్రబాబుహైదరాబాద్‌లో స్వీట్ షాపులపై దాడులుతిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు పెద్ద గొడుగులు, షెల్టర్లుమరి కాసేపట్లో ప్రజా భవన్ లో ప్రారంభం కానున్న కాంగ్రెస్ కీలక నేతల సమావేశంకనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కేసులో ఈడీ దర్యాప్తుకిరణ్ ఖారే, చార్మినార్ జోన్ డీసీపీరూపాయి నాణాలతో నామినేషన్ డబ్బులు సమకూర్చుకున్న స్వతంత్ర అభ్యర్థి..!పూతలపట్టు లో ఉద్రిక్త పరిస్థితి.ఏపీలో 714 ఒప్పందాలు.. 519 ప్రాజెక్టులు అమలులోకి: సీఎం చంద్రబాబుహైదరాబాద్‌లో స్వీట్ షాపులపై దాడులుతిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు పెద్ద గొడుగులు, షెల్టర్లుమరి కాసేపట్లో ప్రజా భవన్ లో ప్రారంభం కానున్న కాంగ్రెస్ కీలక నేతల సమావేశంకనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కేసులో ఈడీ దర్యాప్తుకిరణ్ ఖారే, చార్మినార్ జోన్ డీసీపీరూపాయి నాణాలతో నామినేషన్ డబ్బులు సమకూర్చుకున్న స్వతంత్ర అభ్యర్థి..!
వాతావరణం
📅 తేదీ వారీగా

కిరణ్ ఖారే, చార్మినార్ జోన్ డీసీపీ

ప్రత్యేక కథనంజాతీయం
కిరణ్ ఖారే, చార్మినార్ జోన్ డీసీపీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హానీ ట్రాప్ కేసును ప్రత్యేక టీం తో దర్యాప్తు చేపడుతున్నాం

82మంది ప్రభుత్వ అధికారులను పవన్ ట్రాప్ చేశాడు

పవన్ మొబైల్ నుండి 82మంది అధికారులకు పంపిన వీడియోలు చాటింగ్ గుర్తించాం

నాలుగు ఏళ్లుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా చందన పేరుతో పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు

పవన్ ట్రాప్ లో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు బిజినెస్ మ్యాన్, ఐటీ ఉద్యోగులు, గిగ్ వర్కర్ లు ఉన్నారు

చందన పేరుతో అసభ్యకరమైన చాటింగ్ చేసి పవన్ సోదరుడు గా కాల్ చేసి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు

సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే అధికారులను ట్రాప్ చేశాడు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అధికారులు పవన్ చేతిలో మోసపోయారు

పవన్ ను కస్టడీ తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి

పవన్ పై మరికొన్ని కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు