తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
పూతలపట్టు లో ఉద్రిక్త పరిస్థితి.ఏపీలో 714 ఒప్పందాలు.. 519 ప్రాజెక్టులు అమలులోకి: సీఎం చంద్రబాబుహైదరాబాద్‌లో స్వీట్ షాపులపై దాడులుతిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు పెద్ద గొడుగులు, షెల్టర్లుమరి కాసేపట్లో ప్రజా భవన్ లో ప్రారంభం కానున్న కాంగ్రెస్ కీలక నేతల సమావేశంకనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కేసులో ఈడీ దర్యాప్తుకిరణ్ ఖారే, చార్మినార్ జోన్ డీసీపీరూపాయి నాణాలతో నామినేషన్ డబ్బులు సమకూర్చుకున్న స్వతంత్ర అభ్యర్థి..!పూతలపట్టు లో ఉద్రిక్త పరిస్థితి.ఏపీలో 714 ఒప్పందాలు.. 519 ప్రాజెక్టులు అమలులోకి: సీఎం చంద్రబాబుహైదరాబాద్‌లో స్వీట్ షాపులపై దాడులుతిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు పెద్ద గొడుగులు, షెల్టర్లుమరి కాసేపట్లో ప్రజా భవన్ లో ప్రారంభం కానున్న కాంగ్రెస్ కీలక నేతల సమావేశంకనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కేసులో ఈడీ దర్యాప్తుకిరణ్ ఖారే, చార్మినార్ జోన్ డీసీపీరూపాయి నాణాలతో నామినేషన్ డబ్బులు సమకూర్చుకున్న స్వతంత్ర అభ్యర్థి..!
వాతావరణం
📅 తేదీ వారీగా

రూపాయి నాణాలతో నామినేషన్ డబ్బులు సమకూర్చుకున్న స్వతంత్ర అభ్యర్థి..!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గ్రామస్థులు ప్రతి ఇంటినుండి తనకు నామినేషన్ దరఖాస్తు రుసుము కోసం రూపాయి నాణాలు విరాళం ఇచ్చారని.. వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే నామినేషన్ వేస్తున్నానని అభ్యర్థి చెప్పారు..!

తిరుపతిలోని చిగురువాడకు చెందిన స్వతంత్ర అభ్యర్థి సుభద్ర తన నామినేషన్ దాఖలు చేసేందుకు చేతిలో సంచులతో రావడంతో పోలీసులు తనిఖీ చేశారు..అందులో వందల సంఖ్యలో ఉన్న రూపాయి నాణాలు చూసి ఆశ్చర్యపోయారు..!

ఈ సందర్భంగా తాను సేకరించిన రూ.ఆరువేల నగదు మొత్తం నాణాల రూపంలో ఉన్నాయని.. అందువల్లే సంచులలో తీసుకువచ్చానని చెప్పారు..!

మొత్తానికి అధికార ప్రతిపక్ష పార్టీలు నామినేషన్ల పర్వంలోనే పరస్పర దాడులు దౌర్జన్యాలు హింసకు పాల్పడుతున్న పరిస్థితుల్లో ఓ స్వతంత్ర అభ్యర్థి ఇలా ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవిస్తూ గ్రామస్థులు ఇచ్చిన విరాళాలతో నామినేషన్ వేయడం అందరినీ ఆకట్టుకుంది..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు