సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కరువు పరిస్థితులను అధిగమించేందుకు కార్యాచరణపై చర్చ.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కరువు ప్రభావంపై సమీక్ష.
రాష్ట్రంలో నీటి లభ్యతపై అధికారులతో చర్చ.
రైతులకు అందించాల్సిన ఉపశమన చర్యలపై కసరత్తు.
ఎల్-నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి సిఫార్సులు..
భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్న సబ్ కమిటీ.
సమావేశానికి హాజరైన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క, తుమ్మల.
సమావేశంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి, సీఎస్ సంజయ్ జాజు.
సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరు.





