బీజేపీ చీఫ్ రామచంద్రరావు చిట్ చాట్ 👇

ప్రజలను డైవర్ట్ చేసే ఇష్యూస్ ను కాంగ్రెస్ తీసుకుంటుంది
కాంగ్రెస్ చేస్తున్న ఫేక్ క్యాంపెయిన్ ను బీజేపీ కౌంటర్ చేయబోతుంది
మేధావులను కలిసి వివరిస్తాం
నవంబర్ 1 న మహా పాదయాత్రగా ర్యాలీ చేస్తా
తర్వాత కరీంనగర్ సిద్దిపేట సహా ఐదు ప్రాంతాల్లో పాదయాత్రలు చేస్తాం
సర్ పై ఫేక్ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కు ఓటు డిలీట్ ఐన ఒక్క జెన్యూన్ ఓటర్ ను తీసుకొని రావాలని సవాలు విసిరా
నిజంగా ఓటు చోరీ జరిగితే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎలా గెలిచారు..?
జంతర్ మంతర్ లో తిరంగ ఫ్లాగ్స్ పట్టుకొని దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
రాష్ట్రంలో పంటలకు నీళ్లు, కరెంట్ లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే రేవంత్ ఢిల్లీ షికార్లకు వెళ్తున్నారు
ఎల్ నినో ఎఫెక్ట్ మీద చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ సర్కారు ఫెయిల్
గతంలో కరోనా వస్తే ప్రధాని మోదీ అందరితో కో ఆర్డినేట్ చేసి పరిస్థితి చక్కదిద్దారు
సింగరేణికి మైనింగ్ బ్లాక్స్ కేటాయించి కేంద్రం సహకారం అందిస్తుంది
49% వాటాతో సింగరేణిలో కేంద్రం నిర్ణయాత్మక స్థానంలో లేదు
ఎల్ నినో మీద రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం అంచనా వేసి కేంద్రానికి నివేదికలు పంపాలి
దాని ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది
ఎల్ నినో మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి
మా అభిప్రాయాలు వెల్లడిస్తాం. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొవాలి





