తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌ కమిటీ సమావేశం# రోజూ బాదం తింటే నిద్ర బాగా పడుతుందా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!బీజేపీ చీఫ్ రామచంద్రరావు చిట్ చాట్ 👇ఏపీ కి తుఫాన్ ముప్పు.పోలీసుల తోపులాటలో కిందపడ్డ విడదల రజిని.. వీడియో వైరల్అమరావతి: ఏపిలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షసూచనఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు లో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హింసాత్మక చర్యలకు పాల్పడుతుందంటూ ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదుసచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌ కమిటీ సమావేశం# రోజూ బాదం తింటే నిద్ర బాగా పడుతుందా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!బీజేపీ చీఫ్ రామచంద్రరావు చిట్ చాట్ 👇ఏపీ కి తుఫాన్ ముప్పు.పోలీసుల తోపులాటలో కిందపడ్డ విడదల రజిని.. వీడియో వైరల్అమరావతి: ఏపిలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షసూచనఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు లో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హింసాత్మక చర్యలకు పాల్పడుతుందంటూ ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏపీ కి తుఫాన్ ముప్పు.

ప్రత్యేక కథనంజాతీయం
ఏపీ కి తుఫాన్ ముప్పు.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బంగాళాఖాతంలో క్రమంగా బలపడుతున్న అల్పపీడనం

డాక్టర్ పి ఎల్ ఎన్ మూర్తి, డైరెక్టర్ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం

తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతుంది

రేపటికి వాయుగుండంగా.. ఎల్లుండి కి తీవ్ర వాయుగుండం గా బలపడుతుంది

పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 26 నాటికి తుపాన్ గా రూపాంతరం చెందుతుంది

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాను బలపడుతుంది

పశ్చిమ వాయువ్యదిశలోనే కదులుతూ కాకినాడ కళింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశముంది

తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు వేగంగా గాలులు వీచే అవకాశం

తుపాన్ ప్రభావంతో 27వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం

ఈనెల 27, 28 తేదీలలో ఏపీ లోని ఉత్తర కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఈనెల 25 వ తేదీ నుంచి మత్య్సకారులు చేపల వేటకు వెళ్లారాదు

ఇప్పటికే చేపల వేట సాగిస్తున్న మత్య్సకారులు రేపటికి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచన

X లో చూడండి ›

సంబంధిత వార్తలు