తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌ కమిటీ సమావేశం# రోజూ బాదం తింటే నిద్ర బాగా పడుతుందా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!బీజేపీ చీఫ్ రామచంద్రరావు చిట్ చాట్ 👇ఏపీ కి తుఫాన్ ముప్పు.పోలీసుల తోపులాటలో కిందపడ్డ విడదల రజిని.. వీడియో వైరల్అమరావతి: ఏపిలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షసూచనఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు లో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హింసాత్మక చర్యలకు పాల్పడుతుందంటూ ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదుసచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌ కమిటీ సమావేశం# రోజూ బాదం తింటే నిద్ర బాగా పడుతుందా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!బీజేపీ చీఫ్ రామచంద్రరావు చిట్ చాట్ 👇ఏపీ కి తుఫాన్ ముప్పు.పోలీసుల తోపులాటలో కిందపడ్డ విడదల రజిని.. వీడియో వైరల్అమరావతి: ఏపిలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షసూచనఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు లో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హింసాత్మక చర్యలకు పాల్పడుతుందంటూ ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు
వాతావరణం
📅 తేదీ వారీగా

పోలీసుల తోపులాటలో కిందపడ్డ విడదల రజిని.. వీడియో వైరల్

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని పోలీసులతో జరిగిన తోపులాటలో కిందపడిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ ఘటనలో చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ ప్రియాంక రజినిని బలంగా తోసినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే చిలకలూరిపేటలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా, తాజా ఘటన రాజకీయంగా మరింత చర్చకు దారితీసింది.

పోలీసుల నుంచి ఘటనపై పూర్తి అధికారిక వివరణ రావాల్సి ఉంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు