అమరావతి: ఏపిలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షసూచన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు
ఏలూరు, కృష్ణా, చిత్తూరు, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్ , ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ





