తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌ కమిటీ సమావేశం# రోజూ బాదం తింటే నిద్ర బాగా పడుతుందా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!బీజేపీ చీఫ్ రామచంద్రరావు చిట్ చాట్ 👇ఏపీ కి తుఫాన్ ముప్పు.పోలీసుల తోపులాటలో కిందపడ్డ విడదల రజిని.. వీడియో వైరల్అమరావతి: ఏపిలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షసూచనఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు లో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హింసాత్మక చర్యలకు పాల్పడుతుందంటూ ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదుసచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌ కమిటీ సమావేశం# రోజూ బాదం తింటే నిద్ర బాగా పడుతుందా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!బీజేపీ చీఫ్ రామచంద్రరావు చిట్ చాట్ 👇ఏపీ కి తుఫాన్ ముప్పు.పోలీసుల తోపులాటలో కిందపడ్డ విడదల రజిని.. వీడియో వైరల్అమరావతి: ఏపిలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షసూచనఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు లో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హింసాత్మక చర్యలకు పాల్పడుతుందంటూ ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు లో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తమ పార్టీ అభ్యర్థులను అరెస్టులు చేయటం గృహనిర్బంధం చేయటం చేశారని పిటిషన్ లో పేర్కొన్న వైసిపి

వారందరినీ వెంటనే విడుదల చేయాలని తమ అభ్యర్థులు నామినేషన్లు వేసేలా భద్రత కల్పించాలని పిటిషన్

నామినేషన్ల గడువును 48 గంటలు తగ్గకుండా పెంచాలని పిటిషన్లు కోరిన వైసిపి

పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి

నామినేషన్ను దాఖలు చేయటానికి అన్ని జిల్లా కార్యాలయాలతో పాటు కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయాలని కోరిన వైసిపి

నామినేషన్ వేస్తున్న వారిని టిడిపి వారు అడ్డుకొని నామినేషన్ను చించేస్తున్నారని దాడులకు పాల్పడుతున్నారని వారిపై కేసును నమోదు చేయాలని కోరిన వైసిపి

విచారణకు అనుమతించిన ఏపీ హైకోర్టు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు