తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌ కమిటీ సమావేశం# రోజూ బాదం తింటే నిద్ర బాగా పడుతుందా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!బీజేపీ చీఫ్ రామచంద్రరావు చిట్ చాట్ 👇ఏపీ కి తుఫాన్ ముప్పు.పోలీసుల తోపులాటలో కిందపడ్డ విడదల రజిని.. వీడియో వైరల్అమరావతి: ఏపిలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షసూచనఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు లో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హింసాత్మక చర్యలకు పాల్పడుతుందంటూ ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదుసచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌ కమిటీ సమావేశం# రోజూ బాదం తింటే నిద్ర బాగా పడుతుందా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!బీజేపీ చీఫ్ రామచంద్రరావు చిట్ చాట్ 👇ఏపీ కి తుఫాన్ ముప్పు.పోలీసుల తోపులాటలో కిందపడ్డ విడదల రజిని.. వీడియో వైరల్అమరావతి: ఏపిలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షసూచనఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు లో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హింసాత్మక చర్యలకు పాల్పడుతుందంటూ ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు
వాతావరణం
📅 తేదీ వారీగా

బివి రాఘవులు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు..

ప్రత్యేక కథనంజాతీయం
బివి రాఘవులు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల తీరు ప్రజాస్వామ్యాన్ని కున్ని చేసేలా ఉన్నాయి..

గత ప్రభుత్వంలో వైసిపి, టిడిపి నేతలపై దాడులు చేశారు..

ఇప్పుడు టిడిపి అధికారంలో ఉంది కాబట్టి.. వాళ్ళు తిరిగి వైసిపి పై దాడులు చేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాయి..

అభ్యర్థుల నామినేషన్ పత్రాలు పోలీసు అధికారుల కళ్ళముందే లాక్కొని చించేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు..

కొన్నిచోట్ల సిపిఎం నేతల నామినేషన్ పత్రాలు సైతం చించేశారు..

ఆ తర్వాత వారి తప్పు తెలుసుకొని మేము వైసిపి మద్దతు ఇవ్వడం లేదని తెలుసుకుని చాలాచోట్ల టిడిపి నేతలే మా నామినేషన్ పత్రాలను దగ్గరుండి నింపారు

ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు అరాచకాలు చేస్తున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు