తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌ కమిటీ సమావేశం# రోజూ బాదం తింటే నిద్ర బాగా పడుతుందా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!బీజేపీ చీఫ్ రామచంద్రరావు చిట్ చాట్ 👇ఏపీ కి తుఫాన్ ముప్పు.పోలీసుల తోపులాటలో కిందపడ్డ విడదల రజిని.. వీడియో వైరల్అమరావతి: ఏపిలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షసూచనఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు లో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హింసాత్మక చర్యలకు పాల్పడుతుందంటూ ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదుసచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌ కమిటీ సమావేశం# రోజూ బాదం తింటే నిద్ర బాగా పడుతుందా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!బీజేపీ చీఫ్ రామచంద్రరావు చిట్ చాట్ 👇ఏపీ కి తుఫాన్ ముప్పు.పోలీసుల తోపులాటలో కిందపడ్డ విడదల రజిని.. వీడియో వైరల్అమరావతి: ఏపిలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షసూచనఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు లో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హింసాత్మక చర్యలకు పాల్పడుతుందంటూ ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లపై ఏపీ ఎస్ఈసీ కీలక ఆదేశాలు

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లపై ఏపీ ఎస్ఈసీ కీలక ఆదేశాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటూ ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలని అధికారులకు ఆదేశాలు

నామినేషన్లు వేయలేకపోయామని ఫిర్యాదు చేసిన అభ్యర్థులకు ఫోన్ చేసి నామినేషన్లు వేసేలా చూడాలని సూచన

ఈ సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించాలని ఆదేశం

అభ్యర్థులు సమర్పించే నామినేషన్లను నిబంధనల ప్రకారం స్వీకరించాలని రిటర్నింగ్ అధికారులకు స్పష్టీకరణ

అవసరమైతే నామినేషన్లు వేసేందుకు వెళ్లే అభ్యర్థులకు వ్యక్తిగత భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశాలు

నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థులు సురక్షితంగా చేరుకుని నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని సూచన

జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

నామినేషన్ల గడువు పొడిగింపు లేదు, గడువులోగా ఫిర్యాదుదారులకు అవకాశం కల్పించాలన్న ఎస్ఈసీ

X లో చూడండి ›

సంబంధిత వార్తలు