కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకున్న సినీ నటుడు విజయ్ దేవరకొండ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గుంతకల్ లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టి కంటి ఆంజనేయస్వామిని దర్శించుకున్న సినీ నటుడు విజయ్ దేవరకొండ
తాజా చిత్రం రణబలి సక్సెస్ అయిన సందర్భంగా నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకున్న సినీ నటుడు విజయ్ దేవరకొండ... చిత్ర యూనిట్
ఆలయ సాంప్రదాయ పద్ధతుల్లో విజయ్ దేవరకొండకు స్వాగతం పలికిన అర్చకులు
దేవస్థానంలో విజయ్ దేవరకొండ ప్రత్యేకపూజలు.
పెళ్ళికి ముందే కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని విజయ్ దేవరకొండ దర్శించుకోవాలనుకున్నారట
సినీ నటుడు విజయ్ దేవరకొండను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు





