ఎమ్మెల్యే బొండా ఉమా మీడియా సమావేశం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జగన్ ప్రెస్‌మీట్ మొత్తం అవాస్తవాలమయం
జగన్‌కు స్తానిక సంస్థల ఎన్నికలు జరగడం ఇష్టం లేదు
ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు తప్పుడు కేసులు వేస్తున్నారు
సుప్రీంకోర్టు, హైకోర్టు మొట్టికాయలు వేసినా కార్యకర్తలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు
58 కేసులు వేసి స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారు
నామినేషన్లు వేయడానికి వచ్చిన వారిని వైసీపీ నేతలు కార్లతో ఢీకొట్టించారు
టీడీపీ నేతల నామినేషన్ పత్రాలను భూమన కరుణాకర్‌రెడ్డి చించేశారు
రోజా నామినేషన్ పత్రాలను చించేశారు
2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక శాతం ఏకగ్రీవమయ్యాయి
జగన్ హయాంలో 21 శాతం ఏకగ్రీవాలు జరిగాయి
జగన్ హయాంలో దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలు, దాడులు, కిడ్నాప్‌లతో ఏకగ్రీవాలు చేయించారు... బోండా ఉమా





