నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట టీడీపీ నాయుకులు రోడ్డుపై బైఠాయింపు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వైసీపీ జడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులను పోలీసు వాహనాల్లో తీసుకురావడంపై టీడీపీ శ్రేణుల అభ్యంతరం...
వైసీపీ అభ్యర్థులను పోలీసు వాహనాల్లో తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు...
నామినేషన్లు వేయాలంటే ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడి రావాలని టీడీపీ నాయకులు డిమాండ్...
నరసరావుపేట మండల జడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులు నిబంధనల ప్రకారమే నామినేషన్లు దాఖలు చేయాలని టీడీపీ శ్రేణుల ఆందోళన...
పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన చేస్తున్న నాయకులు...





