నల్లచెరువు మండలం టిడిపి జెడ్పిటిసి అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీ సత్యసాయి జిల్లా: నల్లచెరువు మండలం టిడిపి జెడ్పిటిసి అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలు
జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పరిటాల శ్రీరామ్
అనూహ్యంగా కదిరి నియోజకవర్గం, నల్లచెరువు జడ్పిటిసి అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్
ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ వేసిన శ్రీరామ్
పరిటాల శ్రీరామ్ వెంట కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు, ముడకసిర ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు
ఎలాంటి హడావుడి లేకుండా నామినేషన్ దాఖలు చేసిన పరిటాల శ్రీరామ్





