తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు.. 75 శాతం మార్కుల ప్రతిపాదన!అనంతపురం జిల్లా: జడ్పిటిసి నామినేషన్ల ఆఖరి రోజు... ఘర్షణల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులునల్లచెరువు మండలం టిడిపి జెడ్పిటిసి అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలుసచివాలయంలో డీ రెగ్యులేషన్ సంస్కరణల అమలుపై సమీక్ష సమావేశంహైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ మెరుపు దాడులు.. పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదుతాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్..తిరుపతిలో టిటిడి బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ మీడియా సమావేశం.రైహాన్ వాద్రా వివాదం.. కాంగ్రెస్‌లో రాహుల్ వర్సెస్ ప్రియాంక అంటూ బీజేపీ కొత్త ఆరోపణలు!డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు.. 75 శాతం మార్కుల ప్రతిపాదన!అనంతపురం జిల్లా: జడ్పిటిసి నామినేషన్ల ఆఖరి రోజు... ఘర్షణల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులునల్లచెరువు మండలం టిడిపి జెడ్పిటిసి అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలుసచివాలయంలో డీ రెగ్యులేషన్ సంస్కరణల అమలుపై సమీక్ష సమావేశంహైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ మెరుపు దాడులు.. పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదుతాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్..తిరుపతిలో టిటిడి బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ మీడియా సమావేశం.రైహాన్ వాద్రా వివాదం.. కాంగ్రెస్‌లో రాహుల్ వర్సెస్ ప్రియాంక అంటూ బీజేపీ కొత్త ఆరోపణలు!
వాతావరణం
📅 తేదీ వారీగా

తిరుపతిలో టిటిడి బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ మీడియా సమావేశం.

ప్రత్యేక కథనంజాతీయం
తిరుపతిలో టిటిడి బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ మీడియా సమావేశం.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

టిడిపిలో అంకిత భావం తో పనిచేసినా ఇప్పటి

వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు.

టిడిపిలో చేరినప్పుడు తగిన గుర్తింపు ఇస్తామని చెప్పారు.

ఇప్పుడు పదవులు కావాలంటే రేట్ కార్డు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది.

ఇది మంచి పని కాదు.

ఒకప్పుడు మహా దళారీ గా పనిచేసిన వ్యక్తులు టిటిడి బోర్డు కోసం ప్రయత్నం చేస్తున్నారు.

మంచి ప్రభుత్వమని చెప్పుకొని ఇప్పుడు నామినేషన్లు అడ్డు కోవడం సరికాదు.

వాళ్ళు అధికారంలోకి వస్తే మూడు రెట్లు చేస్తామని అంటున్నారు.

ఇది రాష్ట్రానికి మంచిది కాదు.

20 ఏళ్లు గా విజయ సాయి రెడ్డి ఆత్మీయ మిత్రుడు.

రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం కాలమే నిర్ణయిస్తుంది.

గతంలో వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకేలా పాలన ఉందన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో వ్యక్తం అవుతుంది.

ఓవీ రమణ. టిటిడి బోర్డు మాజీ సభ్యుడు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు