తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
భార్యను ఐస్ అధికారులు తీసుకెళ్లారని అబద్ధం చెప్పి భర్త అరెస్ట్CJPకి మద్దతు లేదని తేల్చిన కే అన్నామలై.. ప్రధానిని ప్రశ్నిస్తానంటూ ప్రకటనఅరుణాచల్ సరిహద్దులో చైనా ఘర్షణలు.. ప్రధానిపై విమర్శలుClick Post #073మలుపు వద్ద అదుపుతప్పిన బస్సు.. చెట్టును ఢీకొని ఆరుగురు మృతిప్రముఖ గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూతవిశాఖ :ఖమ్మం జిల్లా: కలెక్టరేట్ సమీపంలో తృటిలో తప్పిన ప్రమాదంభార్యను ఐస్ అధికారులు తీసుకెళ్లారని అబద్ధం చెప్పి భర్త అరెస్ట్CJPకి మద్దతు లేదని తేల్చిన కే అన్నామలై.. ప్రధానిని ప్రశ్నిస్తానంటూ ప్రకటనఅరుణాచల్ సరిహద్దులో చైనా ఘర్షణలు.. ప్రధానిపై విమర్శలుClick Post #073మలుపు వద్ద అదుపుతప్పిన బస్సు.. చెట్టును ఢీకొని ఆరుగురు మృతిప్రముఖ గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూతవిశాఖ :ఖమ్మం జిల్లా: కలెక్టరేట్ సమీపంలో తృటిలో తప్పిన ప్రమాదం
వాతావరణం
📅 తేదీ వారీగా

Click Post #073

ప్రత్యేక కథనంజాతీయం
Click Post #073
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

టేకాఫ్ అయిన 5 నిమిషాలకే టెక్నికల్ గ్లిచ్.. 109 మందితో తిరిగి శంషాబాద్‌కు ఎయిర్ ఇండియా విమానం

హైదరాబాద్ నుంచి ముంబయి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-417 విమానంలో టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తింది.

విమానంలో 109 మంది ప్రయాణికులు ఉండగా, సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే ATCకి సమాచారం ఇచ్చి విమానాన్ని తిరిగి శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

అప్రమత్తంగా వ్యవహరించిన పైలట్‌తో పెను ప్రమాదం తప్పగా, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. అనంతరం సాంకేతిక బృందం విమానాన్ని పరిశీలించి లోపానికి గల కారణాలను గుర్తించే పనిలో పడింది.

Official Handles: @airindia @RGIAHyd

X లో చూడండి ›

సంబంధిత వార్తలు