తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అరుణాచల్ సరిహద్దులో చైనా ఘర్షణలు.. ప్రధానిపై విమర్శలుClick Post #073మలుపు వద్ద అదుపుతప్పిన బస్సు.. చెట్టును ఢీకొని ఆరుగురు మృతిప్రముఖ గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూతవిశాఖ :ఖమ్మం జిల్లా: కలెక్టరేట్ సమీపంలో తృటిలో తప్పిన ప్రమాదంనేటితో ముగియనున్న జియో ఐపీఓజర్నలిస్ట్ శంకర్ గౌడ్‌ను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులుఅరుణాచల్ సరిహద్దులో చైనా ఘర్షణలు.. ప్రధానిపై విమర్శలుClick Post #073మలుపు వద్ద అదుపుతప్పిన బస్సు.. చెట్టును ఢీకొని ఆరుగురు మృతిప్రముఖ గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూతవిశాఖ :ఖమ్మం జిల్లా: కలెక్టరేట్ సమీపంలో తృటిలో తప్పిన ప్రమాదంనేటితో ముగియనున్న జియో ఐపీఓజర్నలిస్ట్ శంకర్ గౌడ్‌ను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
వాతావరణం
📅 తేదీ వారీగా

ప్రముఖ గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూత

ప్రత్యేక కథనంజాతీయం
ప్రముఖ గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి (75) గురువారం కన్నుమూశారు.

కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

తన కెరీర్‌లో 3 వేలకు పైగా పాటలు పాడిన ఆయన, 300 సినిమాలకు గాత్రదానం చేశారు.

సంగీత దర్శకుడు దేవా మరణించిన ఐదు రోజుల వ్యవధిలోనే కృష్ణరాజ్ కన్నుమూయడం కోలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలు వచ్చాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు