విశాఖ :

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీకి తుపాను ముప్పు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
తూర్పు మధ్య, ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రికృతం
రేపటికి వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
ఎల్లుండికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం
26న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనున్న తీవ్రవాయుగుండం
తదుపరి 2 రోజుల్లో ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులనున్న తుపాను
ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
26, 27, 28 తేదీల్లో భారీ వర్ష సూచన





