ఖమ్మం జిల్లా: కలెక్టరేట్ సమీపంలో తృటిలో తప్పిన ప్రమాదం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కారులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దద్దమైన కారు
ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం
కారు నుంచి పొగలు రావడాన్ని గమనించి బయటకు రావడం తో తప్పిన ప్రాణ నష్టం
ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
కారులో ప్రయాణిస్తున్న మహబూబాబాద్ కు చెందిన వారు సురక్షితం





