తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అరుణాచల్ సరిహద్దులో చైనా ఘర్షణలు.. ప్రధానిపై విమర్శలుClick Post #073మలుపు వద్ద అదుపుతప్పిన బస్సు.. చెట్టును ఢీకొని ఆరుగురు మృతిప్రముఖ గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూతవిశాఖ :ఖమ్మం జిల్లా: కలెక్టరేట్ సమీపంలో తృటిలో తప్పిన ప్రమాదంనేటితో ముగియనున్న జియో ఐపీఓజర్నలిస్ట్ శంకర్ గౌడ్‌ను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులుఅరుణాచల్ సరిహద్దులో చైనా ఘర్షణలు.. ప్రధానిపై విమర్శలుClick Post #073మలుపు వద్ద అదుపుతప్పిన బస్సు.. చెట్టును ఢీకొని ఆరుగురు మృతిప్రముఖ గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూతవిశాఖ :ఖమ్మం జిల్లా: కలెక్టరేట్ సమీపంలో తృటిలో తప్పిన ప్రమాదంనేటితో ముగియనున్న జియో ఐపీఓజర్నలిస్ట్ శంకర్ గౌడ్‌ను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
వాతావరణం
📅 తేదీ వారీగా

నేటితో ముగియనున్న జియో ఐపీఓ

ప్రత్యేక కథనంజాతీయం
నేటితో ముగియనున్న జియో ఐపీఓ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ (JPL) ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. గురువారం నాటికి ఈ ఐపీఓ మొత్తం 5.57 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. క్యూఐబీ విభాగంలో 13.29 రెట్లు, ఎన్‌ఐఐ విభాగంలో 5.97 రెట్లు, రిటైల్ మదుపర్ల విభాగంలో 1.54 రెట్ల స్పందన నమోదైంది. శుక్రవారంతో ముగియనున్న ఈ ఐపీఓలో, ఈ నెల 26న షేర్ల కేటాయింపు జరగనుంది. అనంతరం, ఈ షేర్లు ఈనెల 28న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు