జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌ను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జడ్జి అందుబాటులో లేరనే కారణంతో ఆయనను రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు.
ఉదయం వైద్య పరీక్షల కోసం మళ్లీ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో వీడియో తీయవద్దని పోలీసులు చెప్పారు. పోలీసుల అదుపులో ఉన్న జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌ను గాంధీ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలోకి తీసుకెళ్తున్న సమయంలో పోలీసుల మధ్య సంభాషణలు వినిపించాయి.





