గిద్దలూరు రైల్వే స్టేషన్ లో రైలు దిగుతూ ప్రమాదవశాత్తు పడి మహిళ మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గిద్దలూరు రైల్వే స్టేషన్ లో కాచిగూడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న రైలు దిగుతూ రైలు కిందపడి మహిళ మృతి..
మృతురాలు గిద్దలూరు నల్లబండ బజార్ చెందిన వ్యాపారి పాండు సతీమణిగా గుర్తింపు..
ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు.





