తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఈ రోజు బిజినెస్ వార్తల సమాహారంగిద్దలూరు రైల్వే స్టేషన్ లో రైలు దిగుతూ ప్రమాదవశాత్తు పడి మహిళ మృతిమారేడుమిల్లిలో మంచు మాయాజాలం.. చావడికోట హిల్స్ సందడిఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు.అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మసిటీలో ప్రమాదంరేపు కల్వకుంట్ల కవిత రాజధాని రణభేరిఅమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా పడే అవకాశంనేడు ప్రజా భవన్ లో కీలక సమావేశంఈ రోజు బిజినెస్ వార్తల సమాహారంగిద్దలూరు రైల్వే స్టేషన్ లో రైలు దిగుతూ ప్రమాదవశాత్తు పడి మహిళ మృతిమారేడుమిల్లిలో మంచు మాయాజాలం.. చావడికోట హిల్స్ సందడిఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు.అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మసిటీలో ప్రమాదంరేపు కల్వకుంట్ల కవిత రాజధాని రణభేరిఅమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా పడే అవకాశంనేడు ప్రజా భవన్ లో కీలక సమావేశం
వాతావరణం
📅 తేదీ వారీగా

మారేడుమిల్లిలో మంచు మాయాజాలం.. చావడికోట హిల్స్ సందడి

ప్రత్యేక కథనంజాతీయం
మారేడుమిల్లిలో మంచు మాయాజాలం.. చావడికోట హిల్స్ సందడి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో చావడికోట హిల్స్ సరికొత్త పర్యాటక కేంద్రంగా వెలుగులోకి వస్తోంది.

వంజంగి మేఘాలకు దీటుగా, అరకు అందాలకు పోటీగా కొండల మధ్య తెల్లని మేఘాల పరవళ్లు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

శీతాకాలం సమీపిస్తుండటంతో ఏజెన్సీ ప్రకృతి అందాలు మరింత ఆకర్షణీయంగా మారాయి.

గుడిసె పర్యాటకం నిలిచిపోవడంతో పర్యాటకుల చూపు చావడికోట హిల్స్ వైపు మళ్లింది.

తెల్లవారుజామునే కొండలపైకి చేరుకుంటున్న సందర్శకులు మంచు అందాలను సెల్‌ఫోన్లు, కెమెరాల్లో బంధిస్తూ సందడి చేస్తున్నారు.

ప్రకృతి ఒడిలో మేఘాల విహారం, మంచు తెరల్లో కొండల అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు