ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ నెల 15న విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న సమయంలో జోగి రమేష్ కోడలు మేఘన కారునీ డీకొట్టిన ప్రవేటు ట్రావెల్స్ బస్సు
ప్రమాదం వెనుక జోగి రమేష్ హస్తం ఉందని ఈ నెల 16న కేసు పెట్టిన మేఘన తండ్రి కృష్ణ.
రమేష్ తో పాటు కొందరి పై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు
జోగి కుటుంబం నుంచి తమ ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతున్న మేఘన కుటుంబం
మరో వైపు ప్రమాదం వెనుక ఎటువంటి కుట్ర లేదని, అతివేగం వల్ల జరిగి ఉండొచ్చని అంటున్న పోలీసులు.





