రేపు కల్వకుంట్ల కవిత రాజధాని రణభేరి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మియాపూర్‌లో కల్వకుంట్ల కవిత రాజధాని రణభేరి సభ.
జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల ఎన్నికలే లక్ష్యంగా ఈ సభ.
మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం.
మూడు కార్పొరేషన్ల నుంచి వచ్చే ముఖ్య నాయకులకు ఎన్నికల ఎజెండాపై కవిత దిశానిర్దేశం.
300 డివిజన్లలో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత ఇచ్చే అవకాశం.
ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నాయకులతో కవిత సమావేశం.





