తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఈ రోజు బిజినెస్ వార్తల సమాహారంగిద్దలూరు రైల్వే స్టేషన్ లో రైలు దిగుతూ ప్రమాదవశాత్తు పడి మహిళ మృతిమారేడుమిల్లిలో మంచు మాయాజాలం.. చావడికోట హిల్స్ సందడిఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు.అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మసిటీలో ప్రమాదంరేపు కల్వకుంట్ల కవిత రాజధాని రణభేరిఅమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా పడే అవకాశంనేడు ప్రజా భవన్ లో కీలక సమావేశంఈ రోజు బిజినెస్ వార్తల సమాహారంగిద్దలూరు రైల్వే స్టేషన్ లో రైలు దిగుతూ ప్రమాదవశాత్తు పడి మహిళ మృతిమారేడుమిల్లిలో మంచు మాయాజాలం.. చావడికోట హిల్స్ సందడిఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు.అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మసిటీలో ప్రమాదంరేపు కల్వకుంట్ల కవిత రాజధాని రణభేరిఅమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా పడే అవకాశంనేడు ప్రజా భవన్ లో కీలక సమావేశం
వాతావరణం
📅 తేదీ వారీగా

నేడు ప్రజా భవన్ లో కీలక సమావేశం

ప్రత్యేక కథనంజాతీయం
నేడు ప్రజా భవన్ లో కీలక సమావేశం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సీఎం రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు

సమావేశం

హాజరు కానున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

రాష్ట్రంలో ఎలినినో ప్రభావం తో,వ్యవసాయం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలపై సమావేశంలో చర్చ

ఎస్ఐఆర్ పై నవంబర్ 1న ఢిల్లీలో చేపట్టే మహా ధర్నాకు సంబంధించి సమావేశంలో కీలకంగా చర్చ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ,గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు