తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఈ రోజు బిజినెస్ వార్తల సమాహారంగిద్దలూరు రైల్వే స్టేషన్ లో రైలు దిగుతూ ప్రమాదవశాత్తు పడి మహిళ మృతిమారేడుమిల్లిలో మంచు మాయాజాలం.. చావడికోట హిల్స్ సందడిఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు.అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మసిటీలో ప్రమాదంరేపు కల్వకుంట్ల కవిత రాజధాని రణభేరిఅమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా పడే అవకాశంనేడు ప్రజా భవన్ లో కీలక సమావేశంఈ రోజు బిజినెస్ వార్తల సమాహారంగిద్దలూరు రైల్వే స్టేషన్ లో రైలు దిగుతూ ప్రమాదవశాత్తు పడి మహిళ మృతిమారేడుమిల్లిలో మంచు మాయాజాలం.. చావడికోట హిల్స్ సందడిఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు.అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మసిటీలో ప్రమాదంరేపు కల్వకుంట్ల కవిత రాజధాని రణభేరిఅమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా పడే అవకాశంనేడు ప్రజా భవన్ లో కీలక సమావేశం
వాతావరణం
📅 తేదీ వారీగా

నేడు హైదరాబాద్ లో సౌత్ రాష్ట్రాల డీజీపీ కాన్ఫరెన్స్

ప్రత్యేక కథనంజాతీయం
నేడు హైదరాబాద్ లో సౌత్ రాష్ట్రాల డీజీపీ కాన్ఫరెన్స్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్

సైబర్ క్రైమ్, డ్రగ్స్ ట్రాఫికింగ్, టెర్రరిజం, అంతరాష్ట్ర ముఠాల ట్రాకింగ్ వంటి అంశాల పై సమన్వయ సదస్సు

పోలీసింగ్ లో నూతన సవాళ్లు, ఏఐ వాడకం, మావోయిస్ట్ ఏరివేత తర్వాత సెక్యూరిటీ పై లోతుగా అధ్యయనం చేయనున్న ఉన్నతాధికారులు

హాజరు కానున్న తమిళ్ నాడు,కేరళం, కర్ణాటక, ఏపీ డిజిపి లు.ఉన్నతాధికారులు

బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో డీజీపీల సదస్సు.

సౌత్ తో పాటు యూటిలు లక్ష్యదీప్, అండమాన్ , పాండిచ్చేరి డీజీపీలు కూడా పాల్గొనున్నారు

సమావేశానికి IB, CBI, NIA, NCB, BSF, CRPF అధికారులు కూడా హాజరవుతారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు