హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో సీఐడీ చార్జిషీట్ దాఖలు

హెచ్‌సీఏలో ఆర్థిక అక్రమాలపై 80 పేజీల ప్రీమిలినరీ ఛార్జ్ షీట్ దాఖలు
హెచ్‌సీఏకు 92.08 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఐడీ వెల్లడి
63 మందిను సాక్షులుగా పేర్కొన్న సిఐడి
ఫోరెన్సిక్ ఆడిట్ ఆధారంగా దర్యాప్తు చేసిన సీఐడీ
ఫోర్జరీ పత్రాలతో అధ్యక్ష పదవి పొందినట్లు మాజీ HCA అధ్యక్షుడి పై ఆరోపణలు
అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలు, పర్యవేక్షణలోపంతో హెచ్‌సీఏకు భారీ నష్టం
హైకోర్టు ఆదేశాలున్నా 39.11 కోట్ల మేర ఖర్చు చేసినట్లు గుర్తింపు
టెండర్లలో అక్రమాలు.. ప్యాక్డ్ ఫుడ్ కాంట్రాక్టుతో రూ.12.09 లక్షల నష్టం
టికెట్ల లెక్కల్లో 49,628 టికెట్ల వ్యత్యాసం గుర్తించిన సీఐడీ
టికెట్ల వ్యత్యాసంతో 14.01 కోట్ల లెక్కల్లో చూపని ఆదాయానికి అవకాశం
బంతుల కొనుగోళ్లలో అనుమానాలు.. 94.84 లక్షల నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న cid
విమాన టికెట్ల ధరల పెంపు, ఏసీల కొనుగోలు పేరిట నిధుల దుర్వినియోగం
అండర్-16 ఎంపికకు 10 లక్షలు డిమాండ్ చేసిన అంశాలను ప్రస్థావించించిన సిఐడి
Photo: B. Sandman / Wikimedia Commons · CC BY 2.0
Photo: Brian Crawford / Wikimedia Commons · CC BY 2.0





