తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
గిద్దలూరు రైల్వే స్టేషన్ లో రైలు దిగుతూ ప్రమాదవశాత్తు పడి మహిళ మృతిమారేడుమిల్లిలో మంచు మాయాజాలం.. చావడికోట హిల్స్ సందడిఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు.అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మసిటీలో ప్రమాదంరేపు కల్వకుంట్ల కవిత రాజధాని రణభేరిఅమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా పడే అవకాశంనేడు ప్రజా భవన్ లో కీలక సమావేశంనేడు హైదరాబాద్ లో సౌత్ రాష్ట్రాల డీజీపీ కాన్ఫరెన్స్గిద్దలూరు రైల్వే స్టేషన్ లో రైలు దిగుతూ ప్రమాదవశాత్తు పడి మహిళ మృతిమారేడుమిల్లిలో మంచు మాయాజాలం.. చావడికోట హిల్స్ సందడిఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు.అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మసిటీలో ప్రమాదంరేపు కల్వకుంట్ల కవిత రాజధాని రణభేరిఅమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా పడే అవకాశంనేడు ప్రజా భవన్ లో కీలక సమావేశంనేడు హైదరాబాద్ లో సౌత్ రాష్ట్రాల డీజీపీ కాన్ఫరెన్స్
వాతావరణం
📅 తేదీ వారీగా

సిబిఐ చేతికి సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.

ప్రత్యేక కథనంజాతీయం
సిబిఐ చేతికి సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హై కోర్టు ఆదేశాలతో కేసును సిబిఐకు అప్పగించిన సిట్ అధికారులు.

హైదరాబాద్ జోనల్ కార్యాలయంకు వెళ్లి సిబిఐకు కేసు వివరాలు అందించిన సిట్.

సాయి కృష్ణ కేసు FIR, చార్జిషీట్,కేసులో ఇప్పటి వరకు సేకరించిన డిజిటల్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, కేసు సీడీ ఫైల్ మొత్తాన్ని సీబీఐకి అందించిన సిట్ అధికారులు.

నేడు విజయవాడ రానున్న సీబీఐ బృందం.

సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కు సంబంధించిన పరిణామాలపై పరిశీలించనున్న సిట్ బృందం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు