కడప

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పులివెందుల
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు
నోటీసు గోడకు అంటించిన పోలీసులు
MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఆంక్షలు
పులివెందులలో ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం
పులివెందుల పట్టణంలో BNSS సెక్షన్ 163 అమల్లో ఉందని నోటీసులో పేర్కొన్న పోలీసులు
పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉందని వెల్లడి
నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులు గుమిగూడినా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరిక
గతంలో అక్టోబర్ 17న కూడా ఆంక్షలు ఉల్లంఘించినట్లు నోటీసులో ప్రస్తావన
మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంపీపై చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక
పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పేరిట నోటీసు జారీ





