తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అమెరికాలో భారతీయుల గ్రీన్ కార్డ్ల ఆలస్యం.. 8,13,000 పౌరసత్వ దరఖాస్తులు పెండింగ్సీఈసీ జ్ఞానేష్ కుమార్ తొలగింపు ప్రతిపాదనలపై స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యలుకడపమధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఉప ఎన్నికఅమెరికా ఎన్నికల ముందస్తు పోలింగ్ జోరు, వివేక్ రామస్వామి యాడ్‌పై పార్టీలో చిచ్చుఆసియా పారా గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రధాని అభినందనలుముంబైలో 14వ ఇండియా కెమ్ 2026ను కేంద్ర మంత్రి జె.పి. నడ్డా ప్రారంభించారు.జెరూసలేంలో బెంజమిన్ నెతన్యాహు కాన్వాయ్ పై దాడిఅమెరికాలో భారతీయుల గ్రీన్ కార్డ్ల ఆలస్యం.. 8,13,000 పౌరసత్వ దరఖాస్తులు పెండింగ్సీఈసీ జ్ఞానేష్ కుమార్ తొలగింపు ప్రతిపాదనలపై స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యలుకడపమధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఉప ఎన్నికఅమెరికా ఎన్నికల ముందస్తు పోలింగ్ జోరు, వివేక్ రామస్వామి యాడ్‌పై పార్టీలో చిచ్చుఆసియా పారా గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రధాని అభినందనలుముంబైలో 14వ ఇండియా కెమ్ 2026ను కేంద్ర మంత్రి జె.పి. నడ్డా ప్రారంభించారు.జెరూసలేంలో బెంజమిన్ నెతన్యాహు కాన్వాయ్ పై దాడి
వాతావరణం
📅 తేదీ వారీగా

శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు వివాదం

ప్రత్యేక కథనంజాతీయం
శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు వివాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తన కుమార్తెను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాను 3 డేస్ మేజర్ కావటంతో తన ఇష్ట ప్రకారమే వచ్చానని యువతి చెబుతోంది.

తాను మేజర్ అని చెబుతున్నా పోలీసులు వినకుండా బలవంతంగా వైద్య పరీక్షలు చేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది.

కేసు వాపస్ తీసుకుంటామంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పటికీ, మెడికల్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని యువతి ఆరోపణ.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు