తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
జైలర్ 2 బాక్సాఫీస్ వసూళ్లు.. మొదటి వారంలో రూ. 549 కోట్లుశంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు వివాదంఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్జైలర్ 2 బాక్సాఫీస్ వసూళ్లు.. మొదటి వారంలో రూ. 549 కోట్లుశంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు వివాదంఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో

ప్రత్యేక కథనంజాతీయం
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రెండో రోజు భారీగా నామినేషన్ల దాఖలు

ఎంపీటీసీలకు రెండు రోజుల్లో 32,095 నామినేషన్లు

రెండో రోజు ఒక్కరోజే 26,828 నామినేషన్లు

జడ్పీటీసీలకు రెండు రోజుల్లో 2,805 నామినేషన్లు

రెండో రోజు 2,396 జడ్పీటీసీ నామినేషన్లు

28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

659 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ

ఎంపీటీసీ నామినేషన్లలో టీడీపీ ముందంజ

టీడీపీ నుంచి ఇప్పటివరకు 15,017 నామినేషన్లు

వైసీపీ నుంచి 12,419 నామినేషన్లు

జనసేన నుంచి 2,073 నామినేషన్లు

బీజేపీ నుంచి 562 నామినేషన్లు

కాంగ్రెస్ నుంచి 292 నామినేషన్లు

స్వతంత్ర అభ్యర్థుల నుంచి 973 నామినేషన్లు

జడ్పీటీసీ నామినేషన్లలోనూ టీడీపీ ముందంజ

టీడీపీ నుంచి ఇప్పటివరకు 1,055 నామినేషన్లు

వైసీపీ నుంచి 1,092 నామినేషన్లు

జనసేన నుంచి 178 నామినేషన్లు

బీజేపీ నుంచి 111 నామినేషన్లు

కాంగ్రెస్ నుంచి 153 నామినేషన్లు

స్వతంత్ర అభ్యర్థుల నుంచి 100 నామినేషన్లు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రెండో రోజు నామినేషన్ల జోరు

ఎంపీటీసీలకు రెండో రోజు 21,554 నామినేషన్లు దాఖలు

జడ్పీటీసీలకు రెండో రోజు 2,003 నామినేషన్లు దాఖలు

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు కలిపి రెండు రోజుల్లో 34,900 నామినేషన్లు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు