తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
జైలర్ 2 బాక్సాఫీస్ వసూళ్లు.. మొదటి వారంలో రూ. 549 కోట్లుశంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు వివాదంఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్జైలర్ 2 బాక్సాఫీస్ వసూళ్లు.. మొదటి వారంలో రూ. 549 కోట్లుశంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు వివాదంఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్
వాతావరణం
📅 తేదీ వారీగా

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

ప్రత్యేక కథనంజాతీయం
కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌ కూకట్‌పల్లి చిత్తారమ్మ దేవాలయం సమీపంలోని అంబేద్కర్‌ నగర్‌ బస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుడిసెలో దోమల నివారణ కోసం వెలిగించిన పొగ నుంచి మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. గుడిసెలో అంటుకున్న మంటలు పక్కనే ఉన్న టింబర్‌ డిపోకు వ్యాపించడంతో అది దగ్ధమైంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఐదు ఫైర్‌ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు నానా ఇబ్బంది పడ్డారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అబదించినా ఆలస్యం చేసారని స్థానికులు ఆరోపించారు. ఫైర్ ఇంజన్లో నీరులేకపోవడం..వాటర్ వర్క్స్ నుంచి ట్యాంకర్స్ రావడం ఆలస్యం కావడంవల్ల మంటలను అదుపు చేయడంలో ఎక్కువ శ్రమించాల్సివచ్చింది.

మరోవైపు ఈ స్థలంపై రాజకీయ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు