తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
జైలర్ 2 బాక్సాఫీస్ వసూళ్లు.. మొదటి వారంలో రూ. 549 కోట్లుశంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు వివాదంఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్జైలర్ 2 బాక్సాఫీస్ వసూళ్లు.. మొదటి వారంలో రూ. 549 కోట్లుశంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు వివాదంఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్
వాతావరణం
📅 తేదీ వారీగా

బంజారాహిల్స్‌లో కారు ప్రమాదం

ప్రత్యేక కథనంజాతీయం
బంజారాహిల్స్‌లో కారు ప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో కారు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌ నుంచి పంజాగుట్ట వైపు వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్లను ఢీకొట్టి చెట్టును గుద్దుకుంది. ప్రమాద సమయంలో ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన తర్వాత డ్రైవర్‌ కారును అక్కడే వదిలి వెళ్లిపోయాడు. కారులో ఇద్దరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు