జిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు ఎవరనేది గుర్తించేందుకు చుట్టుపక్కల గ్రామాల సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.





