చలికాలం ప్రారంభంలోనే హీటెక్కిన పాలమూరు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చలికాలం ప్రారంభంలోనే పాలమూరు జిల్లా ఎండలతో హీటెక్కిపోతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 38 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. సాధారణంతో పోల్చితే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఓ వైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కరి అవుతుండగా.. మే నెలలో పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.





