తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
జైలర్ 2 బాక్సాఫీస్ వసూళ్లు.. మొదటి వారంలో రూ. 549 కోట్లుశంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు వివాదంఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్జైలర్ 2 బాక్సాఫీస్ వసూళ్లు.. మొదటి వారంలో రూ. 549 కోట్లుశంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు వివాదంఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్
వాతావరణం
📅 తేదీ వారీగా

జహీరాబాద్‌లో భారీగా తగ్గిన ఆలు సాగు

ప్రత్యేక కథనంజాతీయం
జహీరాబాద్‌లో భారీగా తగ్గిన ఆలు సాగు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జహీరాబాద్ ప్రాంతంలో ఆలుగడ్డ సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. వాతావరణ మార్పులతో ఆలుగడ్డ సాగు ఇక చాలనే ధోరణిలో రైతులు ఉన్నారు. గత ఏడాది ఇక్కడ నాలుగు వేల ఎకరాల్లో ఆలు సాగు చేశారు. ఈసారి కేవలం వెయ్యి ఎకరాలకే ఆలు సాగు పరిమితమైంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు