తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
జైలర్ 2 బాక్సాఫీస్ వసూళ్లు.. మొదటి వారంలో రూ. 549 కోట్లుశంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు వివాదంఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్జైలర్ 2 బాక్సాఫీస్ వసూళ్లు.. మొదటి వారంలో రూ. 549 కోట్లుశంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు వివాదంఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్
వాతావరణం
📅 తేదీ వారీగా

అటు కరువు.. ఇటు కోతులతో రైతుల జంకు

ప్రత్యేక కథనంజాతీయం
అటు కరువు.. ఇటు కోతులతో రైతుల జంకు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రైతులను ఒకవైపు కరువు, మరోవైపు కోతుల బెడద తీవ్రంగా వేధిస్తోంది. రబీ సీజన్‌లో ఆరుతడి పంటలే సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయితే కోతుల బెడద కారణంగా ఆ పంటల సాగుకు రైతులు జంకుతున్నారు. ఏ పంట వేయాలో తెలియక అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు