మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దీక్షకు నాలుగేళ్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చేపట్టిన దీక్షకు నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఆమె పాదరక్షలు వదిలేసి గత నాలుగేళ్లుగా దీక్ష కొనసాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం మొదలైన ఆమె దీక్ష ఇప్పటికీ నిరంతరాయంగా సాగుతోంది. చెప్పులు లేకుండానే ఆమె తన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.





