మూడు మున్సిపాలిటీల్లో కూటమికి రెబల్స్ బెడద

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సాలూరు, పార్వతీపురం, నెల్లిమర్ల మున్సిపాలిటీల్లో కూటమి నేతల మధ్య అయోమయం నెలకొంది. ఒకే వార్డులో కూటమిలోని రెండు పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మున్సిపల్ చైర్మన్ పదవికి కూడా రెబల్ అభ్యర్థుల బెడద తప్పడం లేదు. ఈ రెబల్స్ గొడవపై కూటమి ఏం చేయబోతోంది.. ఇది వైసీపీకి కలిసొస్తుందా అనే చర్చ సాగుతోంది.





