అన్నదమ్ములను కలిపిన పలాస మున్సిపల్ ఎన్నికలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పలాస మున్సిపల్ ఎన్నికలు అన్నదమ్ములను ఒకే గూటికి చేర్చాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా దువ్వాడ శ్రీజ, 20వ వార్డు కౌన్సిలర్‌గా ఆమె తండ్రి దువ్వాడ శ్రీకాంత్ పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న వీరికి సోదరుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అండగా నిలిచారు. దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు దివ్వెల మాధురి కూడా వీరికి మద్దతుగా నిలిచారు.





