తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కేసులో సీఐడీ చార్జిషీట్‌ దాఖలువారణాసిలో వింగ్స్ ఓవర్ గంగా వైమానిక ప్రదర్శనపెరవలిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియక్యాన్సర్ చికిత్సలో సరికొత్త చరిత్ర.. రోగి క్యాన్సర్ కణాల ఆధారంగా ప్రత్యేక వ్యాక్సిన్!సిబిఐ చేతికి సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.అమెరికాలో భారతీయుల గ్రీన్ కార్డ్ల ఆలస్యం.. 8,13,000 పౌరసత్వ దరఖాస్తులు పెండింగ్సీఈసీ జ్ఞానేష్ కుమార్ తొలగింపు ప్రతిపాదనలపై స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యలుకడపహైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కేసులో సీఐడీ చార్జిషీట్‌ దాఖలువారణాసిలో వింగ్స్ ఓవర్ గంగా వైమానిక ప్రదర్శనపెరవలిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియక్యాన్సర్ చికిత్సలో సరికొత్త చరిత్ర.. రోగి క్యాన్సర్ కణాల ఆధారంగా ప్రత్యేక వ్యాక్సిన్!సిబిఐ చేతికి సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.అమెరికాలో భారతీయుల గ్రీన్ కార్డ్ల ఆలస్యం.. 8,13,000 పౌరసత్వ దరఖాస్తులు పెండింగ్సీఈసీ జ్ఞానేష్ కుమార్ తొలగింపు ప్రతిపాదనలపై స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యలుకడప
వాతావరణం
📅 తేదీ వారీగా

పల్నాడు జడ్పీపై నల్లపాటి రాము దృష్టి

ప్రత్యేక కథనంజాతీయం
పల్నాడు జడ్పీపై నల్లపాటి రాము దృష్టి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పల్నాడు జడ్పీ పీఠంపై నల్లపాటి రాము ప్రత్యేక దృష్టి పెట్టారు. తన కుమార్తెను పెదకూరపాడు నుంచి ఆయన ఎన్నికల బరిలోకి దించారు. జడ్పీ పీఠం దక్కించుకునేందుకు నల్లపాటి కుటుంబం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈసారైనా నల్లపాటి కుటుంబానికి అదృష్టం కలిసొస్తుందా అనే చర్చ నడుస్తోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు