ఉదయం 11 గంటలకు జగన్ ప్రెస్‌మీట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ మీడియాతో మాట్లాడనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై జగన్ ఈ సమావేశంలో స్పందించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ ప్రెస్‌మీట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.





