అర్బన్ లోకల్ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు?

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అర్బన్ లోకల్ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇవాళ రాత్రికే ఎస్ఈసీ నుంచి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్‌పై ఏ క్షణమైనా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.





