మైదుకూరులో మళ్లీ నామినేషన్ల స్వీకరణకు నిర్ణయం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నవంబర్ 1న పోలింగ్, 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఏడు జిల్లాల్లోని 19 పురపాలక సంఘాలపై ఆరోపణలు రావడంతో కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకుంది. మైదుకూరులో మళ్లీ తాజాగా నామినేషన్లు తీసుకోవాలని ఎస్ఈసీ నిర్ణయించింది. అటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలా లేదా అనే అంశంపైనా కమిషన్ సమాలోచనలు చేస్తోంది.





