19 మున్సిపాలిటీల్లో ఎన్నికలపై ఎస్ఈసీ కసరత్తు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికలపై ఇంకా స్పష్టత రాలేదు. సుప్రీంకోర్టుకు అందిన ఫిర్యాదుల ఆధారాలను పరిశీలించిన ఎస్ఈసీ.. ఇవాళ్టిలోగా నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలతో కసరత్తు చేస్తోంది. ఈ 19 మున్సిపాలిటీల్లో నామినేషన్లను మళ్లీ అనుమతించాలా వద్దా అన్నదానిపై న్యాయ సలహా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నవంబర్ 1న పోలింగ్ నిర్వహణపై స్పష్టత రాగా..
19 మున్సిపాలిటీలపై ఎస్ఈసీ త్వరలో కీలక నిర్ణయం ప్రకటించనుంది.





