తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్చలికాలం ప్రారంభంలోనే హీటెక్కిన పాలమూరుజహీరాబాద్‌లో భారీగా తగ్గిన ఆలు సాగుఅటు కరువు.. ఇటు కోతులతో రైతుల జంకుఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్చలికాలం ప్రారంభంలోనే హీటెక్కిన పాలమూరుజహీరాబాద్‌లో భారీగా తగ్గిన ఆలు సాగుఅటు కరువు.. ఇటు కోతులతో రైతుల జంకు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నవంబర్ 1కి వాయిదా

ప్రత్యేక కథనంజాతీయం
ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నవంబర్ 1కి వాయిదా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏపీలో మున్సిపల్ ఎన్నికల కొత్త షెడ్యూల్ సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అభ్యర్థుల తుది జాబితా ప్రకటన అక్టోబర్ 21 నుంచి 25కి వాయిదా పడటంతో.. అక్టోబర్ 28న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్ 1కి మార్చారు. నవంబర్ 1న 99 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ జరగనుండగా.. నామినేషన్ పత్రాలు చించివేతతో మైదుకూరుపై ఇంకా స్పష్టత రాలేదు. నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌తో పాటే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఎస్ఈసీ అధికారిక ప్రకటన చేయనుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు