తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్చలికాలం ప్రారంభంలోనే హీటెక్కిన పాలమూరుజహీరాబాద్‌లో భారీగా తగ్గిన ఆలు సాగుఅటు కరువు.. ఇటు కోతులతో రైతుల జంకుఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్చలికాలం ప్రారంభంలోనే హీటెక్కిన పాలమూరుజహీరాబాద్‌లో భారీగా తగ్గిన ఆలు సాగుఅటు కరువు.. ఇటు కోతులతో రైతుల జంకు
వాతావరణం
📅 తేదీ వారీగా

పులివెందుల డీఎస్పీపై హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్

ప్రత్యేక కథనంజాతీయం
పులివెందుల డీఎస్పీపై హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన డీఎస్పీగా ఉంటే ఎన్నికలు స్వేచ్ఛగా జరగవని.. ఈ నెల 19న వినతిపత్రం ఇచ్చినా ఎస్ఈసీ చర్యలు తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. మురళీ నాయక్ వ్యవహారంలో పూర్తి వివరాలు తమ ముందుంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు