తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్చలికాలం ప్రారంభంలోనే హీటెక్కిన పాలమూరుజహీరాబాద్‌లో భారీగా తగ్గిన ఆలు సాగుఅటు కరువు.. ఇటు కోతులతో రైతుల జంకుఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోకూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదంబంజారాహిల్స్‌లో కారు ప్రమాదంజిన్నారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలంబాసర ఆలయ స్టోర్ రూంలో సరుకుల గోల్‌మాల్చలికాలం ప్రారంభంలోనే హీటెక్కిన పాలమూరుజహీరాబాద్‌లో భారీగా తగ్గిన ఆలు సాగుఅటు కరువు.. ఇటు కోతులతో రైతుల జంకు
వాతావరణం
📅 తేదీ వారీగా

చౌటుప్పల్ దగ్గర నాలుగు కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ

ప్రత్యేక కథనంజాతీయం
చౌటుప్పల్ దగ్గర నాలుగు కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వాహనాల రద్దీ నెలకొంది. దసరా పండుగ ముగించుకుని హైదరాబాద్ వైపు వాహనాలు భారీగా క్యూ కట్టాయి. చౌటుప్పల్ నుంచి ధర్మోజిగూడెం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జిల వల్ల సర్వీస్ రోడ్డులో వాహనదారులు ఇబ్బంది పడుతుండగా.. పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం ట్రాఫిక్ జామ్ సమస్య కనిపించలేదు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు